VIDEO: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

VIDEO: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రకాశం: దర్శిలో బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నాదెండ్ల మీరా సాహెబ్ విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి. సీనియర్ ఇంటర్‌లో నేరుగా ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.