మ్యాట్రిమోనీ సైట్లలో పెరుగుతున్న మోసాలు

మ్యాట్రిమోనీ సైట్లలో పెరుగుతున్న మోసాలు

WGL:పెళ్లి సంబంధాల కోసం యువత ఆశ్రయిస్తున్న మ్యాట్రిమోనీ సైట్లలో మోసాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పెళ్లయినవారు, పిల్లలు ఉన్నవారు వివాహ వివరాలు దాచిపెట్టి ఫేక్ ప్రొఫైల్స్ పెట్టీ మోసం చేస్తున్నారు. పర్వతగిరి మండలంలో నిన్న జరిగిన ఓ సంఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. కొన్ని సైట్ నిర్వాహకులు కూడా కమీషన్ ఆశతో సరైన విచారణ లేకుండా సంబంధాలు కుదురుస్తున్నారు.