ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి: సీఐటీయు

ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి: సీఐటీయు

KMM: జిల్లా మధిర మండల కేంద్రంలోని సీఐటీయు కార్యాలయంలో శనివారం ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మధిర మండల సీఐటీయు నాయకులు శీలం నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.