రికార్డు నెలకొల్పిన 'పెద్ది' సాంగ్

రికార్డు నెలకొల్పిన 'పెద్ది' సాంగ్

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న 'పెద్ది' మూవీ నుంచి రిలీజైన 'చికిరి చికిరి' పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట రిలీజైన 13 గంటల్లో 32 మిలియన్లు, 24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీంతో భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు యూట్యూబ్ గ్లోబల్ చార్ట్‌లలో టాప్ 2లో ట్రెండింగ్ అవుతోంది.