జఫర్‌ఘడ్ మండలంలో విజేతలు వీరే..!

జఫర్‌ఘడ్ మండలంలో విజేతలు వీరే..!

జఫర్‌ఘడ్ మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌గా గెలిచిన వారి వివరాలు. ★ కొనాయిచలం-చందా రమ (కాంగ్రెస్), ★ ఓబులాపూర్ -దొంతమాల సంతోష్ కుమార్ (కాంగ్రెస్), ★ షాపూర్- తాళ్లపల్లి సుభాష్ చంద్రబోస్ గౌడ్ (కాంగ్రెస్), ★ అల్వార్ బండ తండా-బానోతు అరుణ (కాంగ్రెస్),★ తిడుగు సర్పంచ్‌గా సోమయ్య (కాంగ్రెస్) గెలుపొందారు.