గ్లకోమా వారోత్సవాల గోడ పత్రికలు ఆవిష్కరణ

CTR: గ్లకోమా వారోత్సవాల గోడ పత్రికలను కలెక్టర్ సుమిత్ కుమార్ ఆవిష్కరించారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గ్లకోమా అనేది కళ్లకు సంబంధించిన వ్యాధి అని పేర్కొన్నారు. గ్లకోమా ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనబడక పోవచ్చన్నారు.