VIDEO: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కృష్ణా: పెడన మండలంలో లబ్దిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ బుధవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం పార్టీలకు అతీతంగా కేవలం అర్హతతే ప్రామాణికంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని తెలిపారు.కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.