ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఢిల్లీలో రాజీవ్ గాంధీ స్మారక స్ధూపానికి నివాళులర్పించిన Dy.CM భట్టి విక్రమార్క
✦ టెకులపల్లిలో కాబోయే భర్త అనుమానించడంతో యువతి సూసైడ్
✦ గోదావరి ఉద్ధృతి నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి
✦ చేపల వేటకు వెళ్లి వైరా నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం