సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే
WGL: నర్సంపేట డివిజన్ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. నేడు జరుగుతున్న బతుకమ్మ పండుగ ఆడపడుచులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ ప్రజల ఆరాధన, కృతజ్ఞతా భావాలను ప్రతిబింబించే పండుగ నిర్వహించుకోవాలని తెలిపారు.