హైవే పై ఆటో బోల్తా

హైవే పై ఆటో బోల్తా

SKLM: నరసన్నపేట (M) జిల్లేడు మాకివలస గ్రామ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదం జరిగింది. టెక్కలి నుంచి నరసన్నపేట వైపు వెళ్తున్న లగేజ్ ఆటోని వెనకనుంచి వస్తున్న గుర్తు తెలియని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో రోడ్డుకి అడ్డంగా బోల్తా పడింది. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ప్రభుత్వాసుపత్రికి తరలించారు.