నేడు కుసుమ ధర్మన్న జయంతి

నేడు కుసుమ ధర్మన్న జయంతి

KKD: కుసుమ ధర్మన్న(1884-1946) మార్చి 17న రాజమండ్రిలో జన్మించిన తొలి దళిత కవి. హీనత్వంతో, అవమానంతో, అంటరాని తనం, సామాజిక వివక్షలతో బాధపడుతున్న దళితులను, ఇతర అణగారిన వర్గాలను సంస్కరించాలనే ఉద్దేశంతో 'హరిజన శతకాన్ని' రచించాడు. దళిత వర్గం నుంచి అతి కష్టంమీద చదువుకుని పైకొచ్చి, ఆ చదువును తన జాతి మేలు కోసం ఉపయోగించారు. 1921లో 'మాకొద్దీ నల్ల దొరతనము' రాశారు.