కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ KNR కమిషనరేట్‌లో కుంభకోణం.. ఐదుగురు పోలీసులు అరెస్ట్
★ మల్లాపూర్‌లో తల్లిని హత్య చేసిన కొడుకు
★ ఓడేడులో ఉద్యోగం కోల్పోయి యువకుడి ఆత్మహత్య
★ ఎల్లారెడ్డిపేట ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లిన దొంగలు