డ్రంక్ అండ్ డ్రైవ్.. 474 కేసులు నమోదు..!
HYD ట్రాఫిక్ పోలీసులు DEC 5, 6న రెండు రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడిపిన 474 మంది డ్రైవర్లపై కేసులు బుక్ చేశారు. ఇందులో 381 మంది ద్వి చక్ర వాహనదారులు, 26 మంది త్రీ చక్ర వాహనదారులు, 67 మంది ఫోర్ వీలర్స్, ఇతర వాహనదారులు ఉన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని పోలీసులన్నారు.