లేడీ డాన్ ఇంట్లో ఎక్సైజ్ సోదాలు

లేడీ డాన్ ఇంట్లో ఎక్సైజ్ సోదాలు

TG: లేడీ డాన్ నీతూబాయి ఇంట్లో ఎక్సైజ్ శాఖ సోదాలు నిర్వహించింది. నానక్‌రామ్ గూడలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చివరి నిమిషంలో లేడీ డాన్ తప్పించుకోగా.. నీతూబాయి కుమారుడు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 780 గ్రాముల గంజాయి, 120 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నీతూబాయి కోసం పోలీసులు ఏడాదిగా గాలిస్తున్నారు.