రూ.26 వేలకు టేండర్ కైవసం
VKB: దౌల్తాబాద్ మండలం గోకాఫసల్‌వాద్ గ్రామంలో సర్పంచ్ మల్లమ్మ ఆధ్వర్యంలో ఇవాళ ఆంజనేయస్వామి ఆలయం దగ్గర టెంకాయలు అమ్మడానికి వేలం నిర్వహించారు. తుంగ పకిరప్ప ఒక సంవత్సరానికి రూ.26,500 చేల్లించి టేండర్ దక్కించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రప్ప, వార్డ్ మెంబర్స్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.