ఘనంగా రంజాన్ వేడుకలు

ఘనంగా రంజాన్ వేడుకలు

KKD: పవిత్ర రంజాన్ మహా పర్వదినం సందర్భంగా శనివారం ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున రంజాన్ ప్రార్థన వేడుకలు నిర్వహించారు. సామర్లకోటలో ఈద్గా మైదానంలో ముస్లింలు పెద్ద ఎత్తున ప్రార్థన వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ఉల్ పీతర్ పండగను ఆనందంగా నిర్వహించుకున్నారు. మజీద్ అలా హదీస్ గురువు మహమ్మద్ మునీమ్ దైవ సందేశం అందించారు.