సత్య సాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

సత్య సాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

VSP: పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆదివారం చిన్నముసిడివాడ, సుజాతనగర్, ఉక్కునగరం సత్యసాయి మందిరాల్లో భగవాన్ సత్యసాయిబాబా 100వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులకు శుభాకాంక్షలు తెలియజేసి కుట్టుమిషన్లు, బట్టలు, కుర్చీలు పంపిణీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, భజనమండలి సభ్యులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.