ఈవెంట్‌లో పాట పాడిన కామాక్షి

ఈవెంట్‌లో పాట పాడిన కామాక్షి

నటి కామాక్షి భాస్కర్ల తనలోని సింగింగ్ టాలెంట్‌ని చూపించింది. '12ఏ రైల్వే కాలనీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె పాట పాడి అలరించింది. 'ప్రాణం' సినిమాలోని నిండు నూరేళ్ల సావాసం పాట పాడుతుంటే.. అతిథులు ఫిదా అయ్యారు. కాగా, అల్లరి నరేష్ సరసన కామాక్షి నటించిన '12ఏ రైల్వే కాలనీ' ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.