'శ్రీవారి హుండీ విషయంలో జగన్ క్షమాపణ చెప్పాలి'

'శ్రీవారి హుండీ విషయంలో జగన్ క్షమాపణ చెప్పాలి'

NLR: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై TDP సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తిరుమల వేంకటేశ్వరస్వామి హుండీని లోకువగా చూడొద్దని తెలిపారు. జగన్ అహంకారంతో మాట్లాడితే ఏ దేవుడు కూడా క్షమించరని, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.