హెలిప్యాడ్ రైడింగ్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

SKLM: హెలిప్యాడ్ రైడింగ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం పరిశీలించారు. రాష్ట్ర పండుగగా కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఉత్సవాల నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మండలంలోని వంశధార డిగ్రీ కళాశాల మైదానాన్ని చూసి స్థానిక ఎండోమెంట్ అధికారి వాచర్ల రాధాకృష్ణ, ఆర్డీవో కృష్ణమూర్తి తహసీల్దార్ అప్పలరాజుతో మాట్లాడారు.