నాగర్ కర్నూల్ జిల్లా వాసికి డాక్టరేట్

NGKL: పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్‌కు చెందిన రామేశ్వరశర్మ, సరోజ దంపతుల చిన్న కుమార్తె మొకురాల స్వర్ణలతకు డాక్టరేట్ లభించింది. ప్రస్తుతం HYDలోని ఓ ప్రైవేట్ డిగ్రీకాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆమె పనిచేస్తున్నారు. పెబ్బేర్‌కు చెందిన ప్రముఖ కథ రచయిత వల్లపురెడ్డి బుచ్చారెడ్డి సాహిత్యంపై చేసిన పరిశోధనకు గాను ఆమెకు డాక్టరేట్ లభించింది.