కలెక్టరేట్ వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌లు ధర్నా

కలెక్టరేట్ వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌లు ధర్నా

KKD: విలేజ్ హెల్త్ క్లినిక్‌లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌లకు ప్రావిడెంట్ ఫండ్ పునర్దించాలని ఎంసీఏ సంఘం నాయకులు వరకాంత్, రూప, రఘు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఎంసీఏ సంఘం ఆధ్వర్యంలో 8వ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌ల సమస్యలను వివరించారు.