భూ నిర్వాసితుల దీక్షకు మాజీ ఎమ్మెల్యే మద్దతు

NRPT: కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా దామరగిద్ద మండలంలోని కానుకుర్తి రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచాలని గురువారం కానుకుర్తిలో నిరహార దీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి పాల్గొననున్నట్లు మాజీ ఎంపీపీ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.