పిడుగురాళ్లలో 23న జాబ్ మేళా

పిడుగురాళ్లలో 23న జాబ్ మేళా

PLD: పిడుగురాళ్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 23న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన 18-35 ఏళ్ల నిరుద్యోగులు అర్హులు. దాదాపు 10 కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. ఎంపికైన వారికి రూ.12 వేల నుంచి రూ.35 వేల వరకు జీతం ఉంటుంది.