టిప్పర్‌, బైక్ ఢీకొని ఇద్దరు స్పాట్ డెడ్

టిప్పర్‌, బైక్ ఢీకొని ఇద్దరు స్పాట్ డెడ్

TPT: రేణిగుంట మండలం మామండూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్‌ను టిప్పర్ ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మ‌ృతులు చెందిన వాళ్లలో వంశీ, మునిరాజాగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేసి విచారణ చేపట్టనున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.