29న దివ్యాంగులకు క్రీడా పోటీలు

29న దివ్యాంగులకు క్రీడా పోటీలు

SRD: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని 29వ శనివారం ఉదయం 10 గంటలకు సింగరేణి అంబేద్కర్ మైదానంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు లలిత కుమారి శుక్రవారం తెలిపారు. ఆటల పోటీలో పాల్గొనే వారు శనివారం ఉదయం 10 గంటలకు అంబెద్కర్ స్ట్రేడియం చేరకుని  రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.