VIDEO: అల్లాపూర్‌లో 'ప్రజాబాట'

VIDEO: అల్లాపూర్‌లో 'ప్రజాబాట'

MDK: తూప్రాన్ పట్టణ పరిధి అల్లాపూర్ లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాట కార్యక్రమం నిర్వహించారు. తూప్రాన్ విద్యుత్ డివిజన్ డీఈ గరత్మంత్ రాజ్, ఏడి శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వర్లు ప్రజా బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రాన్స్ ఫార్మర్‌ల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. నూతనంగా బుష్‌లను ఏర్పాటు చేశారు.