కనకదుర్గమ్మ సేవలో తెలంగాణ డిప్యూటీ సీఎం

కనకదుర్గమ్మ సేవలో తెలంగాణ డిప్యూటీ సీఎం

NTR: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, మంత్రి మల్లు భట్టి విక్రమార్క విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు పర్యవేక్షణలో ప్రత్యేక ప్రోటోకాల్ దర్శనం కల్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు.