VIDEO: మండల సెకండ్ టాపర్‌గా అశ్విని

MDK: రేగోడ్ మండలం మర్ పల్లికి చెందిన విద్యార్థిని అశ్విని మండల కేంద్రం రేగోడ్‌లోని మోడల్ స్కూల్లో చదువుతూ టెన్త్‌లో 554 మార్కులతో మండల స్థాయిలో ద్వితీయ స్థానాన్ని పొందింది. ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రులు సహాకారం, పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్ల ప్రోత్సాహం వల్ల మంచి మార్కులు సాధించినట్లు ఆనందం వ్యక్తం చేసింది. ఇంటర్‌లో MPC తీసుకొని సాఫ్ట్‌వేర్ అవుతానని తెలిపింది.