పాములపహాడ్‌లో బీఆర్ఎస్‌లో చేరికలు
NLG: మాడుగులపల్లి మండలం పాములపహాడ్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట సత్తిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వందమంది కార్యకర్తలతో ఇవాళ మాజీ సర్పంచ్ లక్ష్మి ఆధ్వర్యంలో మాజీ MLA సమక్షంలో BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.14వ తేదీన జరిగే GP ఎన్నికలల్లో BRS బలపరిచిన అభ్యర్థి గెలుపుకై కృషి చేయాలని కోరారు.