బస్ షెల్టర్‌ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

బస్ షెల్టర్‌ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

W.G: కాళ్ళలోని ఎస్సీ బోస్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్‌ను శాసనసభ డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు చేతుల మీదుగా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్ షెల్టర్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.