పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

NZB: ఎన్నికల్లో ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉండే పోలింగ్ విధులను ప్రిసైడింగ్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పోలింగ్ ప్రక్రియలో పీఓలు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆదివారం అన్నారు. సాలూర మండలంలోని రైతు వేదికలో ప్రిసైడింగ్ అధికారులకు మలి విడత శిక్షణ తరగతులు నిర్వహించారు.