ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు

ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు

NGKL: కూరగాయల ధరలు దిగి రావడం లేదు. కల్వకుర్తి కూరగాయల మార్కెట్‌లో ఆదివారం ఏ కూరగాయ కొనాలన్న రూ.80 లకు పైగానే ఉన్నాయి. కిలో టమాట రూ.50 ఉండగా, బెండ, గోకరి, చిక్కుడు, బీర, గోరుచిక్కుడు కూరగాయల ధరలు కిలో రూ.80 పైగానే విక్రయిస్తున్నారు. అన్ని రకాల కూరగాయలు విపరీతంగా పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.