VIDEO: 'దద్దాల నారాయణ యాదవ్‌ను గెలిపించండి'

VIDEO: 'దద్దాల నారాయణ యాదవ్‌ను గెలిపించండి'

ప్రకాశం: వెలిగండ్లలో పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కనిగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బూచేపల్లి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో నారాయణ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.