రాగి పాత్రలో వాటర్ తాగుతున్నారా?

రాగి పాత్రలో వాటర్ తాగుతున్నారా?

రాగి పాత్రలో నీళ్లను తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తపోటు, కిడ్నీ సమస్యలను దూరం చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. అయితే రాగి పాత్రలో నీటిని 6-7 గంటలపాటు నిల్వ చేసి తాగితే మంచిది.