అంకుషాపూర్, భోజ్య తండా, బొంత గట్టు నాగారం, బొత్తలపర్రె సర్పంచులు వీరే..!

అంకుషాపూర్, భోజ్య తండా, బొంత గట్టు నాగారం, బొత్తలపర్రె సర్పంచులు వీరే..!

JN: తరిగొప్పుల మండలం అంకుషాపూర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి బైకని రమ విజయం సాధించారు. భోజ్యతండా సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి లావుడ్య సుగుణ గెలుపొందారు. బొంతగట్టు నాగారం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి కుర్రె మల్లయ్య విజయం సాధించారు. బొత్తల పర్రె సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భూక్య రవి గెలుపొందారు.