రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా నాగ సందీప్‌

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా నాగ సందీప్‌

VZM: భీమిలి జనసేన పార్టీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న పంచకర్ల నాగ సందీప్‌ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం విజయవాడలో ప్రమాణం స్వీకారం చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఈపదవి చేపట్టినట్లు తెలిపారు. ఎస్.కోట జనసేన ఇంఛార్జి వబ్బిన సత్యనారాయణ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.