లోకేష్ చూపిస్తున్న తపన, కృషి అభినందనీయం

KKD: నేపాల్‌లో జరిగిన దారుణ ఘటనలో చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చూపించిన మానవతా దృక్పథం అభినందనీయమని కాకినడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తెలిపారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజలకు అండగా నిలిచామన్నారు. లోకేష్ స్పందన ప్రశంసనీయం అని అన్నారు.