రైతులకు ఉత్తమ సేవలు అందించాలి

రైతులకు ఉత్తమ సేవలు అందించాలి

కృష్ణా: రైతులకు ఉత్తమ సేవలు అందించాలని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్‌రామ్ అన్నారు. సోమవారం చల్లపల్లి మండలం పాగోలు శివారు మేకావారిపాలెంలో నూతన పీఏసీఎస్ కార్యాలయంలో నూతన ఛైర్మన్‌గా గుత్తికొండ వంశీకృష్ణ, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణను వెంకట్‌రామ్, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు.