ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు: డిఎస్పి వెంకట్ రెడ్డి

ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు: డిఎస్పి వెంకట్ రెడ్డి

MDK: ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు తూప్రాన్ డిఎస్పి వెంకటరెడ్డి అన్నారు. తూప్రాన్ మండల కేంద్రంలోని కెసిఆర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద మంగళవారం పోలీసులు నిర్బంద తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 95 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే సమాచారం అందించాలని అన్నారు.