కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కర్నూలులో రైతులకు కొత్త పాస్ బుక్కులు పంపిణీ చేసిన ఎంపీ నాగరాజు
✦ ఆదోనిలో పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
✦ ఏటీఎంల వద్ద అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ విక్రాంత్ పాటిల్
✦ కోసిగిలో బస్సుకింద పడి 9వ తరగతి విద్యార్థి మృతి