శ్రీకాంత చారి విగ్రహానికి నివాళులు

శ్రీకాంత చారి విగ్రహానికి నివాళులు

JN: దేవరుప్పుల(M) గొల్లపల్లి గ్రామంలోని శ్రీకాంతచారి విగ్రహానికి ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా BRS నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మలిదశ ఉద్యమంలో తెలంగాణ పోరాటంలో అమరుడైన శ్రీకాంతచారి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం చాలా గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పల్లా సుందర్ రామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.