ఉద్రిక్తతల వేళ.. ప్రధాని మోదీ వరుస సమీక్షలు

భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీ అయ్యారు. పాక్ తాజా డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రధాని నివాసంలో మరోసారి సమావేశం నిర్వహించారు. అంతకుముందు రక్షణమంత్రి, త్రివిధ దళాధిపతులతోనూ మోదీ భేటీ అయ్యారు.