VIDEO: రిజర్వాయర్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

VIDEO: రిజర్వాయర్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

WGL: రాయపర్తి మండలం మైలారం బ్యాలెన్స్ రిజర్వాయర్‌లో కట్య్రాల గ్రామంలో కుమారుడితో కలిసి ఎస్సారెస్పీ కాలువలో దూకిన తల్లి కోసం ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్సై సాయిబాబు రిజర్వాయర్ ఆదివారం ముమ్మరంగా గాలిస్తున్నారు. స్విమ్ సూట్లు ధరించి బోట్ల సహాయంతో రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో సహాక చర్యలు ఆటంకం కలుగుతుందని ఎస్సై తెలిపారు.