VIDEO: కొండగట్టులో సైకత దైవ దర్శనం

VIDEO: కొండగట్టులో సైకత దైవ దర్శనం

JGL: కొండగట్టు అంజన్న ఆలయ దిగువన 'శ్రీరామ చరితము- సైకత దైవ దర్శనం' నేటి నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. ఇసుక రేణువులతో సజీవంగా మలచిన శ్రీరామ, సీతమ్మ, హనుమంతుడి అపూర్వ దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భక్తి, కళా, సంస్కృతి సమ్మేళనంగా తీర్చిదిద్దిన ఈ శిల్పాలు అద్భుత ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతున్నాయి.