VIDEO: వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభించిన మంత్రి

VIDEO: వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభించిన మంత్రి

MHBD: మహబూబాబాద్ పట్టణంలో వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్‌ను మంత్రి సీతక్క ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ మురళీ నాయక్, కోరం కన్నయ్య, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొన్నారు. వయోవృద్ధులకు అవసరమైన సేవలు, సంరక్షణ, సామాజిక కలయికకు ఈ కేంద్రం దోహదపడుతుందని మంత్రి సీతక్క తెలిపారు.