10 వేల ఏళ్లలో తొలిసారి పేలిన అగ్నిపర్వతం

10 వేల ఏళ్లలో తొలిసారి పేలిన అగ్నిపర్వతం

ఇథియోపియాలో హేలీ గుబ్బి అగ్నిపర్వతం 10 వేల ఏళ్లలో తొలిసారిగా పేలింది. భారీ విస్ఫోటం కారణంగా పెద్ద ఎత్తున బూడిదతోపాటు పొగలు వెలువడుతున్నాయి. ఇవి నింగిలో వేల మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో విమాన రాకపోకలపై ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. కేరళలోని కన్నూర్ నుంచి అబుదాబీకి బయల్దేరిన విమానాన్ని మార్గంమధ్యలో అహ్మదాబాద్‌కు దారి మళ్లించారు.