జిల్లాలో నేడు, రేపు మీసేవ సేవలు బంద్

జిల్లాలో నేడు, రేపు మీసేవ సేవలు బంద్

KMR: జిల్లాలో నేడు, రేపు మీసేవలు మూతపాడనున్నాయి. సాఫ్ట్ వెర్ ఆధునికీకరణ, కొత్త రుసుములు సిస్టమ్‌లో అప్‌డేట్ చేయడం కారణంగా పనులను నిలిపివేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు. 36గంటల తర్వాత సోమవారం రోజు యథావిధిగా సేవలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.