రాష్ట్రస్థాయి పోటీలకు గూడూరు విద్యార్థులు

రాష్ట్రస్థాయి పోటీలకు గూడూరు విద్యార్థులు

TPT: గూడూరులోని చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ హైస్కూల్‌ విద్యార్థులు నలుగురు నెల్లూరులో నిర్వహించిన హాకీ జిల్లా జట్టు ఎంపికలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్టు హెచ్ఎం శ్రీనివాసులు తెలిపారు. ఈనెల 27 నుంచి కడప జిల్లా పులివెందులలో జరగనున్న రాష్ట్ర స్థాయి హాకీ ఛాంపియన్ షిప్‌లో పాల్గొంటారన్నారు. పీఈటీ ఎంపికైన విద్యార్థులను అభినందించారు.