బూర్గంపాడు మండలంలో విస్తృత ప్రచారం

బూర్గంపాడు మండలంలో విస్తృత ప్రచారం

KMM: బూర్గంపాడు మండలం వేపలగడ్డలో పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికలలో మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత గెలుపు కొరకు పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ఉపాధి హామీ పనులు చేసే ప్రజలను కలిసి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.